VIDEO: నేలకొరిగిన వరి పంటను పరిశీలించిన మాజీ మంత్రి

VIDEO: నేలకొరిగిన వరి పంటను పరిశీలించిన మాజీ మంత్రి

PPM: సాలూరు మండలం పెదపధంలో తుపాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఆదివారం ఉదయం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పెట్టుబడి ఎంత పెట్టారు. ఎంత నష్టం వస్తుందనేది అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేశ్ పాల్గొన్నారు.