గోకులం రైతుల కోసం గ్రామ సభలు..!
E.G: గోకవరం గ్రామంలో ఉన్న సచివాలయాలలో ఈనెల 3వ తేదీన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు సేవ కేంద్రంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఇవాళ AO అధికారి పీ. రాజేశ్వరి తెలిపారు. రైతులందరూ పాల్గొని అన్నదాత పీఎం. కిసాన్ అర్జీలను వ్యవసాయ ఉద్యానవన ఇబ్బందితో రైతులు సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు.