కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు

కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు

ASF: సింగరేణి కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ మైన్ సేఫ్టీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగురా ఓపెన్ కాస్ట్‌లో పర్యటించారు. అనంతరం ఏరియా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల రక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏరియా అధికారులు పాల్గొన్నారు.