MLC కవిత కటౌట్ తొలగింపు పై మంత్రి కోమటిరెడ్డి స్పందన

MLC కవిత కటౌట్ తొలగింపు పై మంత్రి కోమటిరెడ్డి స్పందన

NLG: జాగృతి అధ్యక్షురాలు కవిత కటౌట్‌ల తొలిగింపు పై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత నల్గొండకు వచ్చినట్టు గానీ, ఆమె ప్రోగ్రాం ఉన్నట్లుగాని తనకు తెలియదని అన్నారు. కొంతమంది తన కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చి స్లొగన్స్ ఇచ్చారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో 15 రోజుల తర్వాత నల్లగొండకి వచ్చానని పేర్కొన్నారు.