విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
➢ నాయుడుపేటలో బహిరంగంగా జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్
➢ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
➢ ద్వారక నగర్‌లో ఇటీవల గాయపడి కోమలోకి వెళ్లిన బాలుడు మృతి