బాధితులకు CM రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
WGL: నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో గుండ్లపహాడ్ గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు CM రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. చింత బాబుకు రూ.1 లక్ష, పెంతల కుమారస్వామికి రూ.20 వేలు, నానబోయిన రవికి రూ.12 వేల విలువైన చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.