నిర్మానుష్యంగా మారిన గ్రామీణ ప్రాంతాలు

నిర్మానుష్యంగా మారిన గ్రామీణ ప్రాంతాలు

ప్రకాశం: మర్రిపూడిలో ఎండ వేడికి తట్టుకోలేక గ్రామాలలో నిర్మానుష్య పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లాల్లో నుంచి బయటకు వారాలంటే బయపడుతున్నారు. మళ్లీ సాయంత్రం 4 తర్వాత బయటకు వస్తున్నారు. దీంతో గ్రామాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.