ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
✦ ఠాగూర్ పాలెంలో యువతి మిస్సింగ్.. కేసు నమోదు
✦ ముక్తేశ్వరంలో గోదావరి వరద ఉధృతికి నీట మునిగిన తొగరపాయ బ్రిడ్జి
✦ పిఠాపురం పాదగయ క్షేత్రం ఆదాయం రూ. 35 లక్షలు
✦ కాకినాడలో 'స్త్రీ శక్తి' పథకాన్ని పరిశీలించిన ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు