అత్యంత ప్రభావవంతుల జాబితాలో కేంద్ర మంత్రి
SKLM: భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన మార్చి ప్రత్యేక సంచికలో భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు జాబితాలో ఆయనకు స్థానం దక్కింది అని కేంద్రమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా వాసులు అభినందనలు తెలిపారు.