'రైతుకు కావలసిన ఎరువులు సరఫరా చేయాలి'

'రైతుకు కావలసిన ఎరువులు సరఫరా చేయాలి'

మన్యం: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతుకు కావలసిన ఎరువులు సరఫరా చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. మండలాల్లో రైతులకు కావలసిన ఎరువులను ప్రైవేట్ డీలర్ల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నదన్నారు.