ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

HNK: హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, సైన్యాధికారులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. దేశ రక్షణలో సైనికుల పాత్ర అత్యంత కీలకమని, యువత దేశసేవ పట్ల ఆసక్తి చూపడం గర్వకారణమని అన్నారు.