కేసముద్రం మార్కెట్ రేపు ప్రారంభం
MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభం కానుంది. మొంథా తుఫాన్ కారణంగా గురు, శుక్రవారం మార్కెట్ కి ప్రత్యేక సెలవులు ఇవ్వగా, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మార్కెట్ రేపు ప్రారంభం అవుతుందన్నారు.