ఘాట్‌లో మట్టిని తొలగించిన పారిశుధ్య సిబ్బంది

ఘాట్‌లో మట్టిని తొలగించిన పారిశుధ్య సిబ్బంది

E.G: రాజమండ్రి నగర పాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది శుక్రవారం కోటిలింగాల ఘాట్లో విస్తృతంగా పేరుకుపోయిన మట్టిని తొలగించారు. వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టం పెరగడంతో ఘాట్ ప్రాంతంలో భారీగా మట్టి, చెత్త చేరింది. భక్తులు, సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యగా మున్సిపల్ అధికారులు ప్రత్యేక పారిశుధ్య బృందాలను పంపించి ఘాట్ వద్ద శుభ్రపరిచారు.