VIDEO: మట్టి కుంటలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

VIDEO: మట్టి కుంటలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

RR: బాలాపూర్ వద్ద ఉన్న గుర్రం చెరువులోని మట్టి కుంటలో ఓ వృద్ధుడు చిక్కుకున్నాడు. దీంతో గమనించిన స్థానికులు గ్రామస్తులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులోని మట్టికుంటలో చిక్కుకున్న హనుమంతు అనే వృద్ధుడిని తాడు సహాయంతో బయటకు తీశారు. కాగా, వృద్ధుడి స్వస్థలం మచ్చ బొల్లారంగా తెలిపారు.