34 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

34 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

NZB: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 34 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించినట్లు తెలిపారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, Clలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు CP వెల్లడించారు.