మావోయిజాన్ని అంతం చేస్తాం: అమిత్‌షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'మార్చి 31 వరకూ దేశంలో ఎట్టిపరిస్థితుల్లో మావోయిజాన్ని అంతం చేస్తాం' అని అన్నారు. అయితే గతంలోనే ఇవే వ్యాఖ్యలు చేసిన ఆయన దానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. అయితే ఇప్పటికే నక్సల్స్‌పై కేంద్ర బలగాలు దాడులు తీవ్రతరం చేశాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కాల్పులు జరుపుతున్నాయి.