సిద్ధిధాత్రి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. పదవరోజు సిద్ధిధాత్రి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.