నేడు ఉమ్మడి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష
GNTR: దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రోజున జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మద్దిరాల నవోదయ విద్యాలయంలో ప్రవేశం కోసం 5,420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 12 బ్లాకులలోని 23 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షా సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్దులు చేరుకోవాలని అధికారులు తెలిపారు.