కంకర తేలిన రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బంది

కంకర తేలిన రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బంది

NGKL: మరికల్ మండల కేంద్రంలోని ఎలిగండ్ల నుంచి కంసాన్‌పల్లికి వెళ్లే రహదారి కంకర తేలి ప్రయాణికుల పాలిట నరకంగా మారి ఇబ్బందులు కలిగిస్తుంది. మరికల్, ధన్వాడ మండలాల నుంచి నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. మరమ్మతులకు నోచుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఇరు గ్రామ ప్రజలు కోరుతున్నారు.