VIDEO: పంచాయతీరాజ్ అధికారులపై ఎమ్మెల్యే సీరియస్

VIDEO: పంచాయతీరాజ్ అధికారులపై ఎమ్మెల్యే సీరియస్

కృష్ణా: గుడివాడలో పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే రాము గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిల్టర్ చేసిన నీటి నమూనాలను ఎమ్మెల్యేకు అధికారులు చూపించారు. పంచాయతీ రాజ్ అధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే ఆసహనం వ్యక్తం చేశారు. 70 శాతం గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు కనీసం అవసరాలకు సైతం పనికిరాని విధంగా ఉందన్నారు.