VIDEO: పనిచేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు

VIDEO: పనిచేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు

BDK: పనిచేయని కాంట్రాక్టర్‌పై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ఆదేశాలు జారీ చేశారు. పాల్వంచ మున్సిపాలిటీలో భాగంగా మేయర్ మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రాజీ లేని నాయకత్వం వహిస్తామని వెల్లడించారు. కార్పొరేటర్లు సమస్యలను సత్వరంగా పరిష్కార దిశగా కృషి చేయాలని వారిని ఇవాళ ఆదేశించారు.