అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని సుమారు 100 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు 'రాయిటర్స్' తన కథనంలో పేర్కొంది.