HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ ప్రశాంతంగా ముగిసిన కేరళం, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు
✦ అమరావతిని ఇక ఏ సైకో ఆపలేడు: CBN
✦ NTR అల్లుడు కాకపోతే CBN CM అయ్యేవాడా?: బొత్స
✦ జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారు: షర్మిల
✦ పొంగులేటి అవినీతి చిట్టా మా దగ్గర ఉంది: హరీష్
✦ BRSలో చేరడానికి సిద్ధం: జీవన్ రెడ్డి
✦ బెంగాల్‌లో అధికారమిస్తే 7వ వేతన సంఘాన్ని ప్రకటిస్తాం: మోదీ