'ప్రజా పాలన–ప్రగతి' కార్యక్రమంలో ప్రతిజ్ఞ

'ప్రజా పాలన–ప్రగతి' కార్యక్రమంలో ప్రతిజ్ఞ

KMR: బీబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలో 'ప్రజా పాలన–ప్రగతి' 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీవో అబ్బా గౌడ్, సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.