ముంబై ఇండియన్స్‌లోకి శార్దుల్
IPL 2026 ఎడిషన్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే శార్దుల్ ఠాకూర్‌ను ట్రేడ్ డీల్ ద్వారా సొంతం చేసుకున్నట్లు MI అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'శార్దుల్.. వెల్‌కమ్ టు ద సిటీ ఆఫ్ డ్రీమ్స్' అని పోస్ట్ చేసింది.