'అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత అందరిది'

'అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత అందరిది'

MNCL: జన్నారం మండల అభివృద్ధికి సహకరించడం అందరి బాధ్యతని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీ సర్పంచులు, అధికారులకు గురువారం జన్నారంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. ప్రజా పాలన అభివృద్ధి ప్రణాళికలో వివిధ కార్యక్రమాలు చేపట్టమన్నారు.