'వైద్యులు సమయపాలన పాటించాలి'
SKLM: వైద్యన్ని మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. మాకివలస వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రమణమూర్తి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రోగులుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు.