మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం

మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం

NZB: జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్‌ల దాఖలు పర్వం మొదలైంది. తొలి దశ ఎన్నికలు జరిగే బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గురువారం ఉదయం నామినేషన్‌లు దాఖలాలు చేయడం మొదలుపెట్టారు.