VIDEO: మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి

VIDEO: మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి

KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు RTC బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణం నేటితో రెండేళ్లు పూర్తిచేసుకుంది. DEC 9, 2023న మొదలైన ఈ పథకంలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు, RTC సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.