'అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద వుండాలి'

HYD: అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద వుండాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అన్నారు. రామంత పూర్ డివిజన్ పరిధిలోని న్యూ గోకుల్ నగర్‌లో అయ్యప్ప దేవాలయంలో విగ్రహ పుర్ణార్ ప్రతిష్టలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు గంధం నాగేశ్వర్ రావు, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.