అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✦ జిల్లాలో పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్
✦ ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే ప్రసాద్ 
✦ గుంతకల్లులోని రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి