'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'

W.G: జూదక్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాళ్ల ఎస్.ఐ. శ్రీనివాసరావు సోమవారం హెచ్చరించారు. కాళ్ళమండలం కాళ్ళకూరులో సభలో ఆయన మాట్లాడుతూ.. అసాంఘీక కార్యాకలాలపై ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేస్తాం అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసికుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MRO సుందర్ సింగ్, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.