చిలుకూరు మండలంలో 5 నామినేషన్ కేంద్రాలు

చిలుకూరు మండలంలో 5 నామినేషన్ కేంద్రాలు

SRPT: చిలుకూరు మండలానికి రెండవ విడతలో ఎన్నికలు నిర్వహణకు మండలాధికారులు ఏర్పాటులను ముమ్మరం చేశారు. దానిలో భాగంగా చిలుకూరు మండలంలో ఐదు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ధ్రువ కుమార్ ఎంపీడీవో నరసింహారావు శుక్రవారం తెలిపారు. మండలంలోని చిలుకూరు, జెర్రీపోతుల గూడెం, నారాయణపురం, కొండాపురం, బేతవోలు గ్రామాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.