చెరువులను తలపిస్తున్న మధిర మెయిన్ రోడ్డు

చెరువులను తలపిస్తున్న మధిర మెయిన్ రోడ్డు

KMM: మధిర పట్టణంలోని మెయిన్ రోడ్ లోని వినాయకుడి ఆలయం వద్ద డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు మెయిన్ రోడ్డు పైకి చేరుతుందని స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపిస్తుందని చెప్పారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.