బీఆర్ఎస్ పార్టీ తరపున సిద్ధార్ద ఇంటింటి ప్రచారం

బీఆర్ఎస్ పార్టీ తరపున సిద్ధార్ద ఇంటింటి ప్రచారం

NLG: మాడ్గులపల్లి మండలంలో తోపుచర్ల, ఇస్కబావిగూడెం,సీత్యా తండా,కల్వలపాలెం గ్రామాలలో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధుల తరపున బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ. నల్లమోతు సిద్ధార్ద ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు హయాములో పల్లెలన్ని అభివృద్ధిని చేశామని అన్నారు.