బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
JGL: ఇబ్రహీంపట్నం మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం సరికాదని బీజేపీ మండల అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు.