'మహనీయుల ఆశయాలను సాధిద్దాం'

MNCL: మహనీయుల ఆశయాలను సాధిద్దామని బీజేపీ జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు సూచించారు. పంద్రాగస్టును పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్య్ర కోసం అనేకమంది అమరులయ్యారని వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఆయన సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.