పవన్ 'OG'పై నయా UPDATE

పవన్  'OG'పై నయా UPDATE

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'OG' మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఇమ్రాన్ నయా అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో పవన్‌తో కలిసి తాను నటించాల్సిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదన్నాడు. ఇప్పటివరకు తన సోలో షూటింగ్ మాత్రమే జరిగిందని పేర్కొన్నాడు. పవన్ లాంటి హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పాడు.