SRHకు షాక్.. ప్యాట్ కమిన్స్ దూరం!

SRHకు షాక్.. ప్యాట్ కమిన్స్ దూరం!

IPL-2026 ప్రారంభానికి ముందే SRH జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఇప్పటికే అతడు టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమవ్వగా, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. కెప్టెన్ అందుబాటులో లేకపోవడం ఆరెంజ్ ఆర్మీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.