నాపై కక్షగట్టారు.. ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

NZB: రాజకీయ కారణాలతోనే తనను TBGKS గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించారని MLC కవిత సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్మికుల తరఫున పోరాడుతుంటే కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని, గతంలోనూ తన లేఖ లీక్ చేశారని, ఇప్పుడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని, కుట్రదారులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.