15 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన బావుమా
కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే భారత్‌పై విజయంతో SA చరిత్ర సృష్టించింది. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచి కెప్టెన్ టెంబా బావుమా సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే SA జట్టు టెస్టుల్లో రెండో అతి తక్కువ స్కోరును ఢిఫెండ్ చేసుకున్న మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం.