'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలి'

'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలి'

VZM : ఈనెల 24, 25, 26వ తేదీలలో నిర్వహించనున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ కె.శ్రీనివాసు అన్నారు. మంగళవారం గజపతినగరం వెంటాడ బొండపల్లి సబ్ ఆఫీసుల పరిధిలో గల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ పథకాలను ఇన్సూరెన్స్‌లను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు