హోంగార్డులు సేవలు వెలకట్టలేనివి: సీపీ
NZB: దేశ సేవలో హోంగార్డులు నిరంతరం శ్రమిస్తున్నారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. 63వ హోంగార్డ్స్ రైసింగ్ డే సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా హోం గార్డ్స్ నుంచి గౌరవవందనం స్వీకరించి, పరేడ్ కార్యక్రమాన్ని వీక్షించారు.