VIDEO: రాజమండ్రిలో 14న శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

VIDEO: రాజమండ్రిలో 14న శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

E.G: రాజమండ్రిలోని త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో అక్టోబర్ 14న శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేయనున్నట్లు శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మార్కుల ఆధారంగా నగదు ప్రోత్సాహం అందజేస్తామని.. ఈ కార్యక్రమానికి శుక్రవారం బీసీ శాఖ మంత్రి సవిత హాజరుకానున్నారని చెప్పారు.