ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
MNCL: దండేపల్లి మండలంలోని లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పలు మండలాలకు చెందిన విద్యార్థులు ఆదివారం మోడల్ స్కూల్‌కు తరలించారు. ఉదయం ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్షను నిర్వహించారు. మధ్యాహ్నం 7 నుండి పదో తరగతిలో మిగిలిపోయిన సీట్లకు ప్రవేశ పరీక్షను నిర్వహించామని పరీక్ష కేంద్రం అధికారులు తెలిపారు.