అన్నోజిగూడలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఫేమస్..!
MDCL: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ ప్రాంతంలో ఫేమస్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం నాటి దేవాలయాన్ని ఇటీవల కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టూరా ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. ఇక్కడే, ఆంజనేయ స్వామిని సైతం దర్శించుకునే అవకాశం ఉంది. మరోవైపు గాయత్రీ మాత టెంపుల్, సాయిబాబా టెంపుల్, నల్ల పోచమ్మ టెంపుల్స్ ఉన్నాయి.