VIDEO: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

VIDEO: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MLG: వెంకటాపురం మండలంలో గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మునిగి మృతి చెందాడు. కోయబెస్తగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (45) లోతులోకి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.