బాధిత కుటుంబానికి పరామర్శ

NRML: కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో మాజీ సర్పంచ్ హన్మండ్లు తండ్రి మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లోలం శ్యాంసుందర్ ఈరోజు అయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు మాజీ సర్పంచ్ దిగంబర్, BRS సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్, భోజరామ్ పటేల్, తదితరులు ఉన్నారు