NMU యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

NMU యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

CTR: NMU యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మంగళవారం పుంగనూరులో యూనియన్ సమావేశం మంగళవారం జరిగింది. అధ్యక్షులుగా మున్నాఫ్, కార్యదర్శిగా రామకృష్ణ, కోశాధికారిగా కేఎస్ మన్యం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పీఎస్ మన్యం, డిపో ఛైర్మన్‌గా రెడ్డప్ప, సహాయ కార్యదర్శులుగా మునికృష్ణ, కిషోర్, నాగమల్లి, అశోక్, గిరి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.