భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

TG: సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.2.87 కోట్ల విలువైన 574 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని CCS,TG న్యాబ్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.